తెలుగు వార్తలు » Owaisi slams PM Modi's imaginary fear remark on minorities questions number of Muslims in BJP
ముస్లింలను రాజకీయాల కోసం భ్రమల్లోకి నెట్టారని, వారిలో కృత్రిమ భయాన్ని సృష్టించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. శుక్రవారం తనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న అనంతరం… పార్లమెంటు సెంట్రల్ హాలులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర