తెలుగు వార్తలు » Over TDP Activists
గుంటూరు సత్తెనపల్లిలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై స్పందించారు ఎమ్మెల్యే కోడెల. తనకు వ్యతిరేకంగా సొంత టీడీపీ నేతలే ఆందోళన చేయడం బాధ కలిగించిందని అన్నారు. కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా టీడీపీ నేతలతో ఈ ఆందోళనలు చేపిస్తున్నారాని అన్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారంతా తన వల్ల లబ్ధిపొందినవారేనని అన్నారు. అసలు స