తెలుగు వార్తలు » Over 6 Crore Provident Fund Subscribers To Get 8.65 Percent1 Interest For 2018-19
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్