తెలుగు వార్తలు » OU Students
కరోనా వ్యాప్తి కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు విద్యార్థులు హాస్టళ్లలో
ఓయూ లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులకు భద్రత కరువైంది. ఆర్థరాత్రి ఓ ఆగంతకుడు హాస్టల్‌లోకి ప్రవేశించి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. గురువారం అర్థరాత్రి సమయంలో హాస్టల్‌లోకి చొరబడిని గుర్తు తెలియని వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆమెను కత్తితో బెదిరించాడు. గురువారం తెల్లవ�
ఉస్మానియా యూనివర్శిటీలో అర్థరాత్రి హాస్టల్స్ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. తినే తిండిలో పురుగులు వస్తున్నాయని మండిపడ్డారు. హాస్టల్ పరిసరాల్లో పాములు, ఎలుకలు, పిల్లులు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో తమకు రక్షణ లేకుండా పోయిందని �