తెలుగు వార్తలు » otuku notu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో స్పీడ్ పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించింది. వారం రోజుల్లో తమ ముందు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు కాంగ్రెస�