తెలుగు వార్తలు » Other Accused
మిర్యాలగూడలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు జైలు నుంచి విడుదలయ్యాడు. ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఆయన బెయిల్‌పై బయటకొచ్చాడు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో హైకోర్టు నిందితులందరికీ శనివారం నాడు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే, బెయిల్ పేపర్లు జై�