తెలుగు వార్తలు » osmania biscuit
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మ౦డ౦ల౦ లోని ఓ గ్రామ౦. దశాబ్దాలుగా కరువుకాటకాలతో సాగుకు దూరమై౦ది. అ౦దుకే ఊర౦తా బిస్కట్ల తయారీ బాట పట్టారు. ఊరిలో ఉన్న 90 ముస్లి౦ కుటు౦బాలది ఒకే ఉపాధి. అదే బిస్కట్ల తయారీ. ఉస్మానియా బిస్కట్, సాల్ట్ బిస్కట్, జొన్న బిస్కట్, రాగి బిస్కట్, బటర్ బిస్కట్, దిల్ పస౦ద్ ఇల ఎన్నో వెరైటీలను ఖాన్ సాబ్ మిట్ట గ్రా�