తెలుగు వార్తలు » Online Dating Apps
Interpol Warning: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రకరకాలుగా ప్రజలు బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు.
భౌతిక దొంగతనాలు, చోరీలు ఇప్పుడు తగ్గిపోయాయి. సీసీ కెమెరాల నిర్వహణ, పోలీసుల నిరంతర గస్తీ, ప్రజల అప్రమత్తతో చాలా వరకు దొంగతనాలు తగ్గిపోయాయి.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. వీటి పట్ల యువత.. ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వీటి ద్వారా అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌లో పడి యువత తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారని పోలీసులు అంటున్నారు. యువత తమ వివరాలు, ఫొటోలు అప్‌లోడ్ చేయడం వల్ల అనేక అనర్థాలు జ�