సైబర్ నేరగాళ్ళ తెలివితేటలూ మామూలుగా ఉండడం లేదు. ఆన్లైన్లో మోసాలు చేయడం కోసం వాళ్ళు వేస్తున్న ఎత్తులకు పోలీసులకే మతి పోతోంది. సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్తగా మారిపోతున్నాయి. ఒకసారి మోసపోయి..ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిని మళ్ళీ మోసగించిన ముఠా ఒకటి పట్టుబడింది.
వారంతా పెద్దగా చదువుకున్న బ్యాచ్ కాదు. టెక్నికల్ నాలెడ్జ్ అస్సలు లేదు. కానీ జనాల్ని ఈజీగా చీట్ చేస్తున్నారు. సైబర్ నేరాలతో పోలీసులకే సవాల్ విసురుతున్నారు.
ఆన్లైన్ మోసాలు పెరిగాయి. ఆర్డర్ ఇచ్చిన వస్తువు ఇంటికి చేరే వరకు గ్యారెంటీ లేకుండా పోతోంది. కడప జిల్లాలో తాజాగా జరిగిన ఘటన కలకలంరేపింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్ అవసరమై ఆన్లైన్ ద్వారా బుక్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది.
ఆన్లైన్ మోసాలు పెరిగాయి. ఆర్డర్ ఇచ్చిన వస్తువు ఇంటికి చేరే వరకు గ్యారెంటీ లేకుండా పోతోంది. కడప జిల్లాలో తాజాగా జరిగిన ఘటన కలకలంరేపింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్ అవసరమై ఆన్లైన్ ద్వారా బుక్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది