తెలుగు వార్తలు » onions rates
టమాట వంటింట్లో సందడి చేస్తుంటే…ఉల్లి ఘాటు మాత్రం నసాళానికి ఎక్కుతోంది. ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే…టమాటా ధరలు మాత్రం రోజు రోజుకి పడిపోతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి దెబ్బతింది. దీంతో ఉల్లి రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో కిలో ఉల్లి 35 రూపాయ�