తెలుగు వార్తలు » onion » Page 2
దేశ వ్యాప్తంగా ఉల్లి ఘాటెక్కింది. రుచిలో కాదండోయ్.. ధరలో.. అవును గతకొద్ది నెలలుగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయ్. సాధారణంగా రూ.10 కిలో పలికే దీని ధర.. గత ఆగస్ట్ నుంచి.. క్రమ క్రమంగా.. రూ. 50కి చేరుకుంది. ఆ తర్వాత ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కి పైగా పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రూ.70 నుంచ�
ఉల్లి ధర మరోసారి నింగిని తాకుతోంది. బంగారంతో పోటీ పడుతూ సెంచరీకి చేరవైంది. గత కొద్ది రోజులుగా ఉత్తర భారతంతో పాటుగా.. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలకు అదుపులేకుండా పోయింది. నిత్యం వంటల్లో కీలకమైన ఈ ఉల్లి.. గతకొద్ది రోజులుగా కొనలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో �
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు..అటువంటి ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. కోయకుండానే వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగనున్నయనే అంచనాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉత్తర కర్నాటకలో కురిసిన వర్షాలు ఖరీఫ్ పంటను ప్రభావితం చేశాయి. కొన్