విజయకుమార్నాయుడు.. ఆస్తులపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎవరీ విజయ్ కుమార్నాయుడు? బహుషా ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కల్కి భగవాన్ అంటే మాత్రం ఠక్కున ఓ రూపం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. రెండు దశాబ్దాలుగా కల్కి భగవాన్ పేరుతో తనకు తాను దైవంతో పోల్చుకుని వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగుతున�