కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. సిద్ధిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. హుస్నాబాద్ మండలం పందిళ్లలో భద్రవ్వ అనే మహిళపై దాడి చేశాయి కోతులు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది భద్రవ్వ. కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులు యదేచ్ఛగా సంచరిస్తున్నా, వాటిని అదుపు చేసేవాళ్ల�