అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్కు చెందిన ఓ రిసార్టు సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫ్లోరిడాలోని సన్నీఐల్స్ బీచ్లో ట్రంప్ ఇంటర్నేషనల్ బీచ్ రిసార్టు వుంది. ఈనెల 12న అంటే.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గం�
కృష్ణా జిల్లా కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కారు డ్రైవ్ చేస్తున్న మృతుడు నాగార్జున జేబులో గంజాయి గుర్తించినట్లు డీసీపీ అప్పల నాయుడు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో 140 కిలోమీటర్ల స్పీడ్తో కారు రైలింగ్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పి నాగార్జున స్పాట్ లోనే మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన జానకీర
ఔటర్ రింగ్ రోడ్ పై ఓ కారు కాలి బూడిదైంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ కారు నుంచి మంటలు చెలరేగడంతో.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పెద్ద పేలుడుతో ఇంజన్ నుంచి మంటలు మొదలయ్య�
హైదరాబాద్ తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్సర్ బైక్ యూటర్న్ చేస్తుండగా.. తార్నాక నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొని నవీన్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సోమరాజు అనే వ్యక్తి హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఖిలా వరంగల్ కు చెందిన నవీన్, జనగామ జిల్లా చీటూరు గ్రామాన�