ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ కొత్త ప్రచారాన్ని ముందుకు తీసుకు రాబోతుంది. సెప్టెంబర్ 1నుంచి ‘ఓకే దేశం, ఒకే రాజ్యాంగం’ అనే పేరుతో జాతీయ ఐక్యతా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ మేరకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు మాట్లాడుతూ ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ నినాదంతో తమ పార్టీ జాతీయ ఐక్యతా ప్రచారం ప్�