తెలుగు వార్తలు » One killed in Naxal attack on polling officials in Odisha's Kandhamal
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని కంథామాల్ జిల్లా బార్లా గ్రామం వద్ద ఎన్నికల విధులకు వెళుతున్న ఓ పోలింగ్ అధికారిని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలింగ్ కోసం సంజుక్తా దిగాల్ అనే ఎన్నికల అధికారి విధులు నిర్వర్తించేందుకు కారులో వెళుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజుక్తా దిగాల్ మరణ�