ఓ వైపు న్యూఇయర్ వేడుకలు.. మరోవైపు ఫెస్టివల్ మూడ్‌లో రాష్ట్రాలన్నీ ఉండిపోయాయి. ఇదే క్రమంలో ఒమిక్రాన్ వైరస్.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా..
ఒమిక్రాన్, కరోనా కొత్త రూపాంతరం, మొదట నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో కనిపించింది. అయితే, దాని మూలానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు నేటికీ ఎవరి వద్ద సమాధానాలు లేవు..
కరోనా విరుచుకుపడుతున్నా.. ప్రపంచమంతా ఆర్ధిక మందగమనంతో పోరాడుతున్నా.. 2021 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ వ్యాపారానికి మాత్రం తిరుగులేకుండా పోయింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలూ స్మార్ట్‌ఫోన్ తయారీదారులను వెనకడుగు వేయనీయడం లేదు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Omicron Tension: ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌తో వేగంగా విస్తరిస్తోంది...
కరోనా మొదటి రెండు వేవ్‌ల సమయంలో నష్టాలను చవిచూసిన ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) ప్రవాహంతో ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌పై ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్‌కి ఒమిక్రాన్(Omicron) అని పేరు పెట్టింది. దీనిని డెల్టా కంటే ప్రమాదకరమైనదిగా పేర్కొంది.
కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వేరియంట్ ‘ఒమిక్రాన్’ వ్యాధి తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పింది. అయిదు కరోనా సెకండ్ వేవ్ లో ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టించి..