తెలుగు వార్తలు » old woman'
ఆడపిల్ల ఇంకా అంగట్లో సరుకుగానే మిగిలిపోతోంది. తల్లి ఒళ్లో సెదతీరాల్సిన పసిబిడ్డ బజార్‌లో వస్తువుగా మారిపోతోంది. ఆడబిడ్డ పుట్టగానే ఆర్థికభారం అనుకునే రక్త సంబంధీకులే అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటననే కరీంనగర్ జిల్లా లో చోటుచేసుకుంది. నెలరోజుల పసిపాప అమ్మకం కలకలం రేపుతోంది.
'దాచుకున్న సొమ్మంతా ఎత్తుకెళ్లాయి దొంగకోతులు' అంటూ బోరుమంటోంది శరతంబల్! వెతికిపెట్టమంటూ పోలీసులను బతిమాలుకుంటోంది. పాపం ఆమెకొచ్చిన కష్టం అంతా ఇంతా కాదు.. దొంగనైతే పట్టేసుకోవచ్చు.. దొంగ కోతులను ఎలా పట్టుకోవడం? అసలేం జరిగిందంటే..
మహిళామణులు పొదుపులోనే కాదు మానవత్వం చాటడంలో కూడా ముందుంటామని నిరూపించింది ఓ వృద్ధురాలు. తోటి వారిని అదుకోవడానికి తన వంతు సాయం అందించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆ వృద్ధురాలు రూ.10 వేల ఆర్థికసాయం అందించి ఉదారత చాటుకొన్నారు.
నచ్చిన పని చేయడానికి వయస్సుతో ఏ సంబంధం లేదని మరోసారి నిరూపించింది ఈ కేరళ బామ్మ.. మహిళా అక్షరాస్యత మిషన్ నిర్వహించిన నాలుగవ తరగతి పరీక్షకు హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది భగీరథి అమ్మ.. చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తోబుట్టువులను చూసుకోవల్సిన బాధ్యత తనపై ఉండటంతో చిన్నప్పుడు చదవడం కుదరలేదని ఈ అమ్మ చెబుతోంది. ఇక యుక్త వయ�
సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. నేరెడ్‌మెట్ శివసాయి నగర్లోని ఇంటిముందున్న అంజమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకెళ్లారు దొంగలు. మెడలో పుస్తెలతాడు దొంగ తెంపు కెళ్లడంతో వృద్ధురాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే ఆమె నేరెడ్ మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర�