తెలుగు వార్తలు » Old Temple
సియాల్‌కోట్‌లో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ దేవాలయాన్ని మళ్లీ తెరిచారు. ఈ ఆలయం దాదాపు 72 ఏళ్ల క్రితం మూసివేశారు. భారత్-పాక్ విభజన సమయంలో మూతపడిన ఆలయం మళ్లీ ఇప్పుడు తెరిచారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల ప్రకారం ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. సుమారు 1000 ఏళ్ల కిందల సర్దార్ తేజా సింగ్ ఈ ఆలయాన్న�