తెలుగు వార్తలు » Ohmkar
‘రాజుగారి గది, రాజుగారి గది 2’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఓంకార్ డైరెక్షన్‌లో.. వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. తన తమ్ముడు ‘అశ్విన్ బాబు’ను హీరోగా పరిచయం చేస్తూ.. తీసిన ‘రాజుగారి గది’ మంచి హిట్ అయ్యింది. దీంతో.. రాజుగారి గది-2లో స్టార్ హీరోయిన్ సమంత, మామ కింగ్ నాగ్ సం
హారర్ కామెడీగా తెరకెక్కి టాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన ‘రాజు గారి గది’ సిరీస్‌లో మూడో చిత్రం రాబోతోంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా.. అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దీనికి సం�