తెలుగు వార్తలు » officers under suspension
గ్రామ సచివాలయాల ప్రారంభంలో అధికారుల అత్యుత్సాహం అధికార పార్టీకి ఎంబర్రాసింగ్ పరిస్థితి క్రియేట్ చేసింది. స్వాగత ఫ్లెక్సీల్లో ఫోటోలకు, వారి హోదాలకు పొంతన లేకపోవడంతో అధికారులు.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామ సచివాలయాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్