ఈ వేసవి కాలం మండిపోతోంది. సూర్య దేవుడు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. మండుతున్న ఎండలు, వేడిగాలులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎండలో సరుకులు తీసుకెళ్లేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించాల్సిన వారే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.
Flipkart Back to College Sale: వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ప్రకటించింది. బ్యాక్ టు కాలేజ్ పేరుతో ఈ నెల 14న మొదలైన సేల్ 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆఫర్లపై ఓ లుక్కేయండి..
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. అన్ని రకాల వస్తులపై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. మరి స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్‌లో ఎలాంటి డిస్కౌంట్స్ ఉన్నాయో ఓసారి చూసేయండి..
Flipkart TV Days: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా టీవీ డేస్ పేరుతో స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా టీవీలపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ టీవీలై ఓ లుక్కేయండి...
Xiaomi Bumper Offer: ప్రంపచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ ఎంఐ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Viral News: దీపావళి సేల్ అంటూ ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లు భారీ ఆఫర్లతో ఊదరగొట్టడం చూస్తూనే ఉంటాం.
ప్రస్తుతం పోస్టాఫీసుల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందే స్కీమ్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రజలు ఆదాయం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖలో ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది.