తెలుగు వార్తలు » Odisha CM Naveen Patnaik to contest from Two Assembly seats
బీజూ జనతాదళ్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. మొత్తం 9 పార్లమెంటరీ, 54 అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒడిషా సీఎం, బీజూ జనతాదళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్.. ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. హింజిలి, బీజేపూర్ స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఒడిషాలో నాలుగు దశల�