తెలుగు వార్తలు » Odisha CM Naveen Patnaik thanks KCR for restoration works
ఫొని తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా అల్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సాయానికి ఒడిశా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాకు సహాయక బృందాలను పంపినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది మే మొదటి వారంలో ఫొని తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా వీచిన గాలుల తీవ్రతకు అక�