తెలుగు వార్తలు » ODIs Not as Relevant as T20Is or Tests This Year: Virat Kohli
రెండో వన్డేలనూ భారత్‌కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ రాణించడంతో 22 పరుగులతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది. 2014 అనంతరం ఇండియాపై కివీస్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. జడేజా (55), శ్రేయస్ అయ్యర్ (52), నవదీప్ సైని (45) జట్టును గెలిపించేందుకు పోరాడినప్పటికి..టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో భార