తెలుగు వార్తలు » October 2
మేషం: ఈరోజు మేష రాశి వారికి అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో కలసి వస్తాయి. అలాగే.. వ్యాపార సంబంధ లావాదేవీలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృషభం: వృషభ రాశి వారికి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, పలు వివాదాల నుంచి ఈ
అత్యాచార ఘటనలపై ఎలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధుల తీరుపై మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా.. 9 నెలల బాలికపై అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటనలో సైకో ప్రవీణ్‌కు ఉరివేసిన ఘటన తెలిసిందే. ఇదే మాదిరిగా కోర్టులో.. ఇప్పటికే చాలా అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని వ