తెలుగు వార్తలు » Oal Songs
కన్నుగీటి… రాత్రికి రాత్రే ఫేమస్ అయిపొయింది మలయాళీ భామ ప్రియా వారియర్. అయితే ఈమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ సినిమా తెలుగులో వాలెంటైన్స్ డే కానుకగా ‘లవర్స్ డే’ పేరుతో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ అసలు బాగోలేదని ప్రేక్షకుల టాక్. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నటించిన ఇద్దరి హీరోయిన్�