చైనాలోని వూహాన్ సిటీలో ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. రోజురోజుకీ కొత్త కేసులు బయటపడుతుండడంతో అక్కడి అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సిటీలో కోటీ 10 లక్షల జనాభా ఉంది. సాధారణ టెస్టులతో బాటు ప్రజలకు ‘న్యూక్లియిక్’ టెస్టులు సైతం చేస్తారట. 10 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నా�