ఎన్నో అవాంతరాల తరువాత కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో ‘హృదయకాలేయం’ సృష్టికర్త స్టీవెన్ శంకర్ అందించిన కథ, కథనంతో రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. బడ్జెట్ సమస్యల కారణంగా స�
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం తరువాత బాలయ్య మరో సినిమాను ప్రారంభించారు. 2018లో జై సింహా చిత్రంతో హిట్ కొట్టిన బాలయ్య .. ఆ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ఖరారు చేశారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో షూటింగ్ లా�
‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు దగ్గుబాటి రానా. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా మంచి నటన కనబరిచాడు రానా. ఆ తర్వాత రీసెంట్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశాడు. డిఫరెంట్ పొలిటికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఇప్పుడు మరోసారి రానా అదే పొల�
హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ క్రిందటి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమాకు అత్యంత దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.49 కోట్లు కలెక్షన్స్ సాధించిందట. వీకెండ్ పరిస్థితే ఇలా ఉంటే ఫుల్ రన్ లో ఈ సినిమా 5 కోట్లు మార్క్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘మహానాయకుడు’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డల్ కలెక్షన్స్.. యావరేజ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా చర్చలు సాగుతున్నాయి. కొందరు సెటైర్స్ వేస్తుంటే.. మరికొందరు ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ మూడు భాగాలని.. మొదటి ర�
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ విశేషాలతో తెరకెక్కిన చిత్రం ‘మహానాయకుడు’. ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రీమియర్ చూసిన పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ‘‘బాబు మామూలోడు కాదు. రానా నీ కి�
‘మణికర్ణిక’, ‘యన్‌టిఆర్’ చిత్రాల కోసం దాదాపు ఏడాదిన్నరగా బిజీగా ఉన్నాడు దర్శకుడు క్రిష్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానాయకుడు’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన ప్రతి చోట ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజులు విరామం తీసుకోనున్న క్రిష్.. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించన�
భారీ అంచనాల మధ్య విడుదలైన “ఎన్టిఆర్ మహానాయకుడు” ట్రైలర్ అదరగొట్టింది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సన్నివేశాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. పార్టీ స్థాపన, రాజకీయ మలుపులు, ప్రజల మధ్య ఎన్టిఆర్ జీవితం వంటి కీలక అంశాలను రక్తి కట్టించారు. ఎన్టీఆర్‌కు ప్రజలు బ్రహ్మరధం పట్టడం, ఒక మహానాయకుడిగా ఎదిగిన విధానాన్ని కళ్లకు కట�
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22న ‘మహానాయకుడు’ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో చిత్ర విడుదలపై ఇన్ని రోజులుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయ్యింది. అయితే రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించగా.. మొదటి