నందమూరి తారక రామారావు(Jr.NTR).. పుటిన రోజు నేడు. నటనతో, డ్యాన్స్ లతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. 1991లో వచ్చిన బ్రహ్మర్శి విశ్వామిత్ర సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చాడు తారక్. అప్పటికీ ఎన్టీఆర్ వయసు ఎనిమిదేళ్లు మాత్రమే .
NTR: ఎన్టీర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుతన నటన, ఆకట్టుకునే డైలాగ్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు తారక్. ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు...
త్రూ అవుట్ వరల్డ్ ట్రిపుల్ ఆర్ రచ్చ మొదలైంది. మరో పన్నెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నచించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్.. సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగానే పెంచేశాయి.
Viral Video: ఆర్ఆర్ఆర్ (RRR) ఈ సినిమా కోసం యావత్ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్‌లు (RamCharan) హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాపై...
జనవరి 7న భారతీయ మూవీ అభిమానుల కోసం RRR రూపంలో ఐ ఫీస్ట్ సిద్ధం చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
RRR Movie: ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఇండియన్ చిత్ర పరిశ్రమ చూపు ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఉంది. బాహుబలి లాంటి అద్భుతం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం...