‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బల్గేరియాలో శరవేగంగా జరుగుతోంది. అందులో ఎన్టీఆర్‌తో పాటు పలువురిపై సన�