తెలంగాణలో కలకలం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నిరాశే ఎదురైంది. కేసు నుంచి తన పేరును తొలగించాలని ఎమ్మెల్యే డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌ను హైకోర్టు డిసెంబర్‌ను 8న కొట్టివేసింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 'ఆస్తులు' తనవద్ద రెండే ఉన్నాయని ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తెలిపింది. ఒక వాటర్ బాటిల్ తో బాటు సుశాంత్ తన నోట్ బుక్ లో రాసిన ఓ ఫోటోను కూడా ఆమె తన లాయర్ సతీష్ మాన్ షిండే ద్వారా రిలీజ్ చేసింది.