బెస్ట్ డ్యాన్సర్ గా సత్తా చాటింది విదేశీ ముద్దుగుమ్మ నోరా ఫతేహి. బాలీవుడ్ టాలీవుడ్ లలో ఐటమ్ నంబర్లతో అదరగొట్టింది. బాహుబలి మనోహరిగా నోరాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ లవర్స్‌కు నోరా ఫతేహి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నోరా ఫతేహి.. నటిగానే కాకుండా.. డ్యాన్సర్, మోడల్.. సింగర్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.

సినిమా పరిశ్రమలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్లో కరీనాకపూర్, అర్జున్ కపూర్, రియా కపూర్, టాలీవుడ్లో మంచు మనోజ్ కుమార్, తమిళ చిత్ర