దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (SonakshiSinha) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. సల్మాన్‌తో ఎంగేజ్మెంట్ అయినట్లు ఫొటోలు వైరల్ కావడంతో అగ్గిమీద గుగ్గిలమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నట్లు కథనాలు వచ్చాయి
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సోనాక్షి- సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడం తెలిసిందే.
వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ప్రత్యేక కోర్టు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వినయ్ భాస్కర్‌పై నమోదైన కేసులో ప్రజాప్రతినిధుల..
కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరికి ఓ కేసులో ఊరట లభించింది. ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి గత నెలలో జారీ అయిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎత్తివేసింది. ఈ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల్లో తన భర్తకు సీటు ఇప్పిస్తానంటూ రేణుక మోసం చేసిందని కళావతి అనే మహిళ చీటింగ్ కేసు పెట్టింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వెళ్లినా వాటిని రేణుక తీసుకోకుండా.. కోర్టు వాయిదాలకు కూడా హాజరుకాలేదు. దీంతో ఖమ్మం జిల్లా రెండవ ఆదనవు ఫస్�
కోలీవుడ్ నటుడు సుదీప్ తాజాగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ ఎస్టేట్ వివాదంలో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్న ఆరోపణలతో చిక్కమగళూరులోని జేఎంఎఫ్‌సీ కోర్టు సుదీప్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మే 22లోగా ఆయనను తమ ముందు హాజరు పరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే గతంలో సుదీప్ ‘వారసదార�