ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ రచ్చ రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ నేటితో ముగుస్తండటంతో ఉత్కంఠ నెలకొంది.
టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తిరిగి ఈనెల 25 తర్వాతే లోక్సభ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనే అవకాశం ఉంది. గురువారమే ఎంపీ అభ్యర్థులను ప్రకటించటం, వారంతా నామినేషన్ల దాఖలు హడావుడిలో ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 17న కరీంనగర్లో టీఆర్ఎస్ సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాని�