తెలుగు వార్తలు » No Petrol In Plastic Bottles
సాధారణంగా మనం బండిలో పెట్రోల్ కొట్టించుకుని.. నిల్వ ఉంచుకోవడానికి బాటిల్స్‌లో కూడా పెట్రోల్ పోయించుకుంటాం. ఈ మధ్యకాలంలో ఇదే ధోరణి ఎక్కువగా ఉంది. ఇక మధ్యలో బండి ఆగిపోతే.. పక్కనే ఉన్న బంక్‌కు వెళ్లి పెట్రోల్‌ను బాటిల్స్‌లో నింపుకుని వస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ పద్దతికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇకపై రాష�