పేద పిల్లలను బడి బాట పట్టించడం కోసం మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాయి ప్రభుత్వాలు. దీంతో ఓ పూటైనా పిల్లల కడుపు నిండుతుందనే ఉద్ధేశ్యంతో తమ పిల్లలను సర్కారీ బడులకు పంపుతున్నారు తల్లిదండ్రులు. ఐతే కొన్ని ప్రాంతాల్లో పోషకాహారం కాదు కదా. కనీస భోజనం కూడా అందడం లేదు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో జరిగిన ఈ దారుణ ఘటనలు చూస�