తనకు తాత్కాలిక బెయిలును మంజూరు చేయాలని, రెండేళ్ల నాటి కేసును తిరగదోడరాదని కోరుతూ రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్లను బాంబేహైకోర్టు తోసిపుచ్చింది. ఆ కేసు అక్రమమని ఆయన పేర్కొన్నారు. అయితే తాము వీటిపై ఎలాంటి ఉత్తర్వును ఇవ్వలేమని, బెయిలు కోసం పిటిషనర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చునని కో�