నిజామాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉండగానే కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ఇందల్ వాయి మండల పోలీస్ స్టేషన్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ