తెలుగు వార్తలు » Nizam Diamond Necklace
హైదరాబాద్‌కు చెందిన ఓ వజ్రాల హారం ఇప్పుడు అమెరికాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. న్యూయార్క్‌లో వేలం వేయనున్న ఈ హారం అమెరికా సంపన్నులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సుమారు పది కోట్ల రూపాయల విలువ చేసే హైదరాబాద్ హారాన్ని కొనుగోలు చేసేందుకు అమెరికాలో అత్యంత సంపన్నులు ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇండియాని పాలించిన మొఘల్