తెలుగు వార్తలు » Nizam Basheer Unnissa Begum dies
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమార్తె బషీరున్నిసా బేగం(93) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆమె మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. నిజాం నవాబు సంతానంలో ఇప్పటివరకూ..