తెలుగు వార్తలు » nizam administration
సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుటికీ మర్చిపోరన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.