తెలుగు వార్తలు » Nivetha Thomas strong counter to trollers
అభిమానులకు మరింత దగ్గరగా ఉండటం కోసం మన హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలను వాడుకుంటుంటారు. అక్కడ తమ సినిమాల గురించి చెప్పడంతో పాటు.. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చాట్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా వారు చాట్ చేసే సమయంలో కొన్నిసార్లు కొంతమంది నెటిజన్ల నుంచి అసభ్యకర ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోకపోగా.. �