తెలుగు వార్తలు » Nivetha Pethuraj Ala Vaikuntapuramloo on Jan 12
త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ అందరినీ తెగ ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు త�