తెలుగు వార్తలు » Nivetha Oethuraj
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో టబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆమె కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఖరీదైన బంగ్లా సెట్‌ను వేయనున్నారట. దాదాపు రూ.4కోట్లతో ఈ బ