తెలుగు వార్తలు » Niveda
తమిళనాడులోని ఈరోడ్‌లో ఓ అనుమానపు భర్త భార్య తల నరికేశాడు. అంతేకాకుండా ఆమె మృతదేహన్ని బైక్‌పై పెట్టుకుని షికార్లు కొట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన మునియప్పన్(18), నివేద(19)కు 8నెలల క్రితం వివాహమైంది. వీరు ఉపాధి నిమిత్తం తమిళనాడులోని ఈరోడ్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉ