తెలుగు వార్తలు » nivar effect
పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు.
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికు నివర్ తుఫాన్ అలెర్ట్. చెన్నై కి 420 కిలోమీటర్ల దూరంలో ఏర్పడ్డ వాయుగుండం రానున్న 12 గంటల్లో తుఫాన్ గా మారబోతోంది.