తెలుగు వార్తలు » nivar cyclone update
నివర్ తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో తుఫాన్ భీబత్సం సృష్టిస్తుంది. వర్షప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి..
నివర్ తుఫాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. బుధవారం రాత్రి 11-30 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 2-30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది.