తెలుగు వార్తలు » Nivar Cyclone rains AP
నివర్ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో
నివర్ తుఫాన్ తీరం దాటింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గరలో బుధవారం రాత్రి 11:30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటింది