తెలుగు వార్తలు » Nivar Cyclone Rains
నివర్ తుఫాన్ తీరం దాటింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గరలో బుధవారం రాత్రి 11:30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటింది
నివర్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. రాత్రంతా కురుస్తున్న వర్షంతో శ్రీవారం ఆలయ ప్రాంగణం జలమయమైంది. వర్షపు నీటితో